VIDEO: శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎంపీ

VIDEO: శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎంపీ

HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఆయనతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులతో కలిసి ఆలయ పరిసరాల్లో కొంతసేపు గడిపారు.