VIDEO: వివాదాల నడుమ నిలిచిపోయిన ఎర్రం నాయుడు పార్క్

VIDEO: వివాదాల నడుమ నిలిచిపోయిన ఎర్రం నాయుడు పార్క్

SKLM: నరసన్నపేట ఇందిరా నగర్‌లో పది సంవత్సరాల క్రిందట ఎర్రం నాయుడు పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నాడు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చం నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం పనులు చురుగ్గా పూర్తి అయ్యాయి. అయితే ఈ స్థలంపై ఒక ప్రైవేటు సంస్థకు చెందినవారు కోర్టులో కేసు వేశారు. అంతేకాకుండా పార్కును కూడా ధ్వంసం చేశారు. దీంతో నిర్మాణం నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు.