పెళ్లి పేరుతో మోసం చేసిన వంచకుడికి జీవితఖైదు
అన్నమయ్య: రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లికి చెందిన గొంతు సుబ్రహ్మణ్యం (50)ను యువతిని పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులో కడప 7వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జి. ఎస్. రమేష్‌కుమార్ బుధవారం జీవిత ఖైదు, రూ. 1. 60 లక్షల జరిమానా విధించారు. 2022 మార్చి 22న బాధితురాలు చేసిన ఫిర్యాదుతో రైల్వేకోడూరు పోలీసులు 376, 417 IPC కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు.