డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేసిన ఎమ్మెల్యే

డ్వాక్రా మహిళలకు రుణాలు అందజేసిన ఎమ్మెల్యే

అనకాపల్లి పట్టణం గాంధీనగర్ శంకరన్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో 1782 డ్వాక్రా గ్రూపులకు బ్యాంక్ లింకేజ్ ద్వారా 182.88 కోట్ల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ ఛైర్మన్ మల్ల సురేంద్ర పాల్గొన్నారు.