రూ.200కోట్లు ఖర్చు పెడతా.. మైనంపల్లి దమ్కీ!
TG: మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఓ కాంగ్రెస్ నేతకు మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు దమ్కీ ఇచ్చారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయనను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి మైనంపల్లి అతనితో మాట్లాడిన కాల్ రికార్డింగ్ లీక్ అయింది.