'వ్య‌వ‌సాయ‌ చట్టాలపై రైతులకు అవగాహన అవసరం'

'వ్య‌వ‌సాయ‌ చట్టాలపై రైతులకు అవగాహన అవసరం'

SRPT: రైతుల‌కు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని TG వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో సాగు న్యాయ యాత్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించ బడినప్పుడే నిజమైన సాగు న్యాయం సాధ్యమవుతుందన్నారు.