వరంగల్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా పొంగులేటి

వరంగల్ పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా పొంగులేటి

HNK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జిలను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భూపాలపల్లి, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.