VIDEO: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

VIDEO: కాకతీయ యూనివర్సిటీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

HNK: కాకతీయ యూనివర్సిటీలో శనివారం పద్మాక్షి బాలికల హాస్టల్లో మెయిన్ కరెంట్ బాక్సులు పేలి భారీగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో పవర్ సప్లై నిలిచిపోవడంతో భయంతో విద్యార్థినులు బయటకు పరుగులు తీశారు. మా ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ యూనివర్సిటీ గేటు వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విద్యార్థులకు శాంతింప చేశారు