ఎమ్మెల్యేతో భేటీ అయిన పీపుల్ స్టార్ నారాయణమూర్తి
VZM: రాజాం TDP కార్యాలయంలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్‌తో సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి బుధవారం భేటీ అయ్యారు. తన 'యూనివర్సిటీ' సినిమాను ఆదరించి, అభినందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఎన్నో చిత్రాలను తీసి మన్నలను పొందాలన్నారు.