నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ కేంద్రమంత్రులు జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు కీలక నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాగా బీహార్‌లో NOV 6న తొలి దశలో 121 స్థానాల్లో, NOV 11న రెండో దశలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అలాగే NOV 14న ఫలితాలు వెలువడనున్నాయి.