'రాజాసాబ్'పై నయా అప్‌డేట్

రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో 'రాజాసాబ్' మూవీ రాబోతుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు మెలోడీ రొమాంటిక్ సాంగ్, హీరోయిన్స్‌తో మాస్ సాంగ్, మాళవిక మోహన్‌తో మరో మాస్ సాంగ్, థీమ్ సాంగ్ కూడా ఉంటాయట. ఇక ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.