గ్రీవెన్స్ డే లో 52 ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

గ్రీవెన్స్ డే లో 52 ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

NLG: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇవాళ పోలీసు గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ 52 మంది ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత అధికారులను సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా పోలీసులు మరింత సాన్నిహిత్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.