టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారు సార్..?

టిడ్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారు సార్..?

NTR: విజయవాడ జక్కంపూడి కాలనీలో కొన్ని సంవత్సరాలుగా టిడ్కో ఇల్లులు శిథిలావస్థకు చేరుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విజయవాడ, జక్కంపూడి ప్రాంతంలో సుమారుగా 10 వేల ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్న ఇళ్లు మంజూరు కావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అర్హులకు టిడ్కో ఇవ్వాలని కోరుతున్నారు.