విజయవంతంగా షుగర్ రోగికి ప్రసవం

SDPT: హుస్నాబాద్లో శనివారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 110 కిలోల షుగర్ రోగి గర్భిణీ ప్రసవం చేసింది. 3కిలోల మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లీబిడ్డలు సురక్షితంగా ఉన్నట్లు సూపరింటెండెంట్ రమేశ్ రెడ్డి తెలిపారు. షుగర్ వ్యాధిగ్రస్థుల ప్రసవం ప్రమాదంతో కూడుకున్నదని, ఆపరేషన్ విజయవంతం అయిందని వివరించారు. ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది చేసిన సేవను అభినందించారు.