ఎస్పీని అభినందించిన ఎంపీ

ఎస్పీని అభినందించిన ఎంపీ

VZM: ఎస్పీ దామోదర్‌కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్కృష్ట సేవ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో అందిస్తున్న విశిష్ట సేవలకు ఈ అవార్డు ఎస్పీకి రావడం ఆనందంగా ఉందన్నారు.