పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

SRD: కామారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లి నుంచి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కొప్పోల్ ఉమా ఆలయం వరకు శ్రావణమాసం ముగింపు పురస్కరించుకొని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పాల్గొని పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, జగదీశ్వర చారి పాల్గొన్నారు.