పార్టీ బలోపేతానికి కృషి చేయాలి:కేశం నాగరాజు
WNP: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని రాష్ట్ర నాయకులు కేశం నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అమరచింతలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను గడపగడపకూ చేరవేయాలని సూచించారు.