'ఐఖ్యతకు మారు పేరు సర్దార్ వల్ల భాయ్ పటేల్'

'ఐఖ్యతకు మారు పేరు సర్దార్ వల్ల భాయ్ పటేల్'

ADB: ఐఖ్యతకు మారు సర్దార్ వల్ల భాయ్ పటేల్ అని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రితేష్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులున్నారు.