'తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి'

'తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలి'

ASR: పెదబయలులోని సంతబయలు తారురోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల కిందట తారురోడ్డుపై గుంత ఏర్పడి మంచినీటి కొళాయి లీకేజీతో గుంతలో నీరు చేరి రాకపోకల సమయంలో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యపై పాలకులకు ఎన్నోసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు.