VIDEO: వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 12 అభ్యర్థులను బలపరిచింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారిని మంగళవారం ప్రకటించారు. బెజ్జం పాపరావు భూక్యా ప్రమీల, మొహమ్మద్ అఫ్సర్, నునావత్ కమిలి, భూక్యా స్రవంతి, మలోతు దేవేందర్, భూక్య శ్రీలత, పాలకుర్తి సారంగపాణి, మంచాల లత, కొండేటి రజిత, ఈగ దామోదర్, తిరుపెల్లి వాణి ప్రకటించారు.