వాటర్ ఫిల్టర్ ఏర్పాటు.. ఉచితంగా త్రాగునీరు

వాటర్ ఫిల్టర్ ఏర్పాటు.. ఉచితంగా త్రాగునీరు

NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎన్నికల హామీ మేరకు చిట్యాల 7వ వార్డులో ఉచిత తాగునీటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. కౌన్సిలర్ గెలిచిన 15 రోజుల్లోనే పనులు పూర్తి చేయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. త్వరలో ఎమ్మెల్యే దీనిని ప్రారంభిస్తారని కౌన్సిలర్ దేశపాక లత రాజేష్ తెలిపారు. గతంలో డబ్బులు పెట్టి నీటిని కొన్నవారికి ఇప్పుడు ఉచితంగా నీరు అందుతుంది.