WHAT'S TODAY

✦ AP, TGలోని పలు జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు
✦ TG: నేటి నుంచి అగ్రి డిగ్రీ కోర్సులకు కౌన్సెలింగ్
✦ AP: పీ4 పథకం ప్రారంభం
✦ తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
✦ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
✦ నేడు ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన
✦ మోదీతో భేటీ కానున్న చైనా విదేశాంగ మంత్రి