'గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలి'

'గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలి'

KDP: నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 60 ఏళ్లు నిండిన ఆప్కాస్ కార్మికులను రిటైర్ చేయకుండా 62 ఏళ్ల వరకు కొనసాగించాలని ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షులు జి.వేణుగోపాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కడప నగరంలో కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలను అమలు చేయాలని కోరారు.