నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు MLA వర్లకుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. గురువారం ఉదయం 9 గంటలకు వింజరంపాడు రోడ్లు ప్రారంభోత్సవంలో, 9:30కి వెండర్ ప్రగడ నరసింహస్వామి సంబరాల్లో పాల్గొంటారని పేర్కొంది. 10:30కి జమ్మిగోల్వేపల్లి,11:15కి పామర్రు, 12గంటలకి మంత్రిపాలెం, 1గంటకి గరికపర్రు, 2కి తాడంకి, రాత్రి 7:30కి ఉయ్యూరులో జరిగే పలు శుభకార్యాలలో పాల్గొనున్నారు.