కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం

కేసుల సత్వర పరిష్కారమే అందరి  ధ్యేయం

నిజామాబాద్: కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా న్యాయస్దాన భవనములందు నూతన 2వ అదనపు ప్రధమ శ్రేణి న్యాయస్థానం (కోర్టు) ను వర్చువల్ పద్దతిన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి S.N శ్రీదేవి, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.