నేడు పాఠశాలలకు సెలవు: కలెక్టర్

SDPT: నేడు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ హైమావతి సోమవారం తెలిపారు. జిల్లాలో నేడు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెపిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.