VIDEO: గ్యాస్ లీక్.. మహిళకు తీవ్రగాయాలు

VIDEO: గ్యాస్ లీక్.. మహిళకు తీవ్రగాయాలు

RR: రాజేంద్రనగర్ PS పరిధిలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో మాధవి ఠాగూర్ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను రక్షించే ప్రయత్నంలో కుటుంబసభ్యులకు స్వల్ప గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన మాధవిని ఆస్పత్రికి తరలించారు.