అశ్విన్‌పై యువరాజ్ సింగ్ తండ్రి ఫైర్

అశ్విన్‌పై యువరాజ్ సింగ్ తండ్రి ఫైర్

అశ్విన్‌పై యువరాజ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఫైర్ అయ్యాడు. LSG జట్టులో ఉన్న సచిన్ తనయుడు అర్జున్‌కు తుది జట్టులో చోటు దక్కదని అశ్విన్ అన్నాడు. దీనిపై యోగ్‌రాజ్ స్పందిస్తూ.. 'అర్జున్‌కు చోటు దక్కదనడానికి నువ్వు ఎవరు? నీకున్న అర్హత ఏంటి? సచిన్ కొడుకుగా అర్జున్‌పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి మాటలు అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతాయి' అని అన్నాడు.