పోరుమామిళ్లలో విషాదం

పోరుమామిళ్లలో విషాదం

KDP: పోరుమామిళ్ల మండలం దుగ్గయ్యపల్లికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి ఆదివారం పుష్పగిరి నదిలో ఈత కొడుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి యువకుడి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.