కవయిత్రుల సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

NGKL: తెలంగాణ సాహిత్యఅకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 24న నిర్వహించే కవయిత్రుల సమ్మేళనం పోస్టర్‌ను మంత్రి జూపల్లికృష్ణారావు HYDలో సోమవారం ఆవిష్కరించారు. రవీంద్ర భారతిలో జరిగే ఈ కార్యక్రమంలో బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపే కవితలను కవయిత్రులు వినిపిస్తారన్నారు. అనంతరం మహిళా కవయిత్రులు బతుకమ్మ ఆడనున్నారని సాహిత్యఅకాడమీ కార్యదర్శి బాలాచారి తెలిపారు.