VIDEO: రావికమతంలో చెత్త సమస్యతో ప్రజాల ఇబ్బంది
AKP: గత వరం రోజులుగా పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో రావికమతం గ్రామం చెత్తతో ఇబ్బందులు పడుతున్నారు.ప్రతిరోజూ 3-4 ట్రాక్టర్ల చెత్తను స్మశాన వాటిక,ఎస్సీ కాలనీ సమీపంలో కుప్పలుగా వేయడం స్థానికుల ఆగ్రహానికి తీశారు.అభ్యంతరాలు పెరగడంతో చెత్త వేయడానికి స్థలం లేక సిబ్బంది పనులు నిలిపివేశారు.డంపింగ్ యార్డ్ స్థల కేటాయింపుపై రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు.