VIDEO: స్వచ్ఛ చెత్త ఆటోలతో ఆటో కార్మికులు ధర్నా

VIDEO: స్వచ్ఛ చెత్త ఆటోలతో ఆటో కార్మికులు ధర్నా

MDCL: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్ఎంటీలో గల చెత్త డంపింగ్ యార్డువద్ద 500 స్వచ్ఛ చెత్త ఆటోలతో ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. స్వచ్ఛ ఆటో కార్మికుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన మాటలను CM రేవంత్ రెడ్డి వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన స్వచ్ఛఆటోలతోనే నిస్వార్థంగా చెత్త సేకరణ చేస్తున్న మాపై విమర్శలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.