VIDEO: మంచి నీటి కష్టాలతో కిటకిట లాడుతున్న గ్రామస్తులు

VIDEO: మంచి నీటి కష్టాలతో కిటకిట లాడుతున్న గ్రామస్తులు

ASR: \అరకు లోయ మండలం బస్కీ పంచాయతీ పరిధిలోని దేవరపల్లి గ్రామంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు మంగళవారం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామస్తులంతా కలిసి తమ సొంత నిధులతో కొళాయి మరమత్తులు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానిక సర్పంచ్ సొంత గ్రామానికే త్రాగు నీరు లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.