అందెశ్రీ పేరు తెలంగాణలో చిరస్మరణీయం: జగ్గారెడ్డి

అందెశ్రీ పేరు తెలంగాణలో చిరస్మరణీయం: జగ్గారెడ్డి

SRD: ప్రజాకవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం బాధాకరమని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేడు అన్నారు. TG ఉద్యమ సమయంలో అందెశ్రీ పాటలు ప్రజలను చైతన్యపరిచాయని, తెలంగాణ గడ్డపై ప్రజాకవి అందెశ్రీ పేరు ఎప్పటికీ, ఎవరు మర్చిపోలేమని పేర్కొన్నారు. ఉద్యమంలో ఆయన పాటలదే ప్రధాన పాత్ర, ఆయన మరణం తెలంగాణ ప్రజలకి తీరనిలోటన్నారు.