భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎండీ

భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న సీఎండీ

BDK: టేకులపల్లి మండలం పెగళ్లపాడు గ్రామంలో సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా నిర్మించ తలపెట్టిన గ్రంథాలయ భవనం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ నిన్న ఉమ్మడి పెగల్లపాడు గ్రామానికి చేరుకుని భూమి పూజ చేశారు. సీఎండీ రాకతో గ్రామమంతా ఉత్సాహభరితంగా మారింది.