ఘనంగా విజయదశమి వేడుకలు

ఘనంగా విజయదశమి వేడుకలు

SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీలో విజయదశమి శమి పూజలు BRS మండల అధ్యక్షులు సంకెపల్లి రఘునందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ శాగంటి అనసూయ, మరియు కందుకూరి బాబు మాల మహానాడు మండల నాయకులు మద్దెల మల్లేష్,పెరుమాళ్ళ నవీన్, దాసరి ప్రకాష్ పెరుమాళ్ళ రాజీవ్ గంట రాజకుమార్ బొప్పని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.