తాళం వేసిన ఇంట్లో చోరీ
VKB: తాండూర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పట్టణంలోని సాయిపూర్‌కు చేందిన అంజిలయ్య వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వివాహని ఊరికి వెళ్లారు. వచ్చి చూసే సరికి తాళం పగుల గొట్టి, బీరువా తెరిచి ఉన్నట్లు గమనించారు. 8.గ్రాముల బంగారం 5. తులాల వెండితో పాటు రూ. 50 వేలను దుండగులు అపహారించినట్లు గుర్తించారు.