నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
E.G: అత్యవసర మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ శామ్యూల్ తెలిపారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మంతెనగార్డెన్స్, సంగీత వెంకటరెడ్డి స్ట్రీట్స్-1, 2, భాను టెక్స్టైల్స్ వీధి, ప్రగతి మార్గ్, షిర్డీసాయి మార్గ్, జేఎన్ రోడ్డు, శ్రీనివాసనగర్, వికాస నగర్, సాయినగర్, కోకా భాస్కరమ్మనగర్, తిలక్ రోడ్డు, తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.