ఫలించిన దివిటిపల్లి రైతుల న్యాయపోరాటం.

ఫలించిన దివిటిపల్లి రైతుల న్యాయపోరాటం.

MBNR: జిల్లా దివిటిపల్లి రైతుల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. గతంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం రైతుల నుంచి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా తీసుకున్న భూముల గురించి 10 సంవత్సరాలుగా దివిటిపల్లి రైతులు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ గురువారం తీర్పు ఇచ్చింది.