VIDEO: ఏఎన్‌ఎం క్వార్టర్ ప్రారంభించిన కన్వీనర్
SS: పరిగి మండలంలోని కస్తూర్బా విద్యాలయంలో నూతనంగా నిర్మించిన ఏఎన్‌ఎం క్వార్టర్, క్లినిక్‌ను శుక్రవారం టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్వీనర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ.. కస్తూర్బా విద్యాలయంలో బాలికలకు చక్కటి విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.