భారీ వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

భారీ వర్షానికి నేలకొరిగిన వరి పంటలు

NRPT: మరికల్ మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన వరి పంటలు నేలకొరిగాయి. వరి పంట నేలకొరగడంతో వడ్లు రాలి రైతులకు నష్టం వాటిల్లిందని రైతులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు చేజారిపోతున్నాడు పట్ల రైతన్నలు కన్నీరు పెడుతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.