శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ 9PM

➢ శ్రీకాకుళంలో కార్గిల్ పార్క్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➢ నిమ్మడలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు
➢ పాటపట్నంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ పలాసలో భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి