మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణతో పేద విద్యార్థులకు నష్టం

మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణతో పేద విద్యార్థులకు నష్టం

ATP: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర జాయింట్ కార్యదర్శి సివి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గుత్తిలోని 17 వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల నుంచి ప్రభుత్వ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించారు.