'కల్కి 2' షూటింగ్‌పై నయా UPDATE

'కల్కి 2' షూటింగ్‌పై నయా UPDATE

నాగ్ అశ్విన్-ప్రభాస్ క్రేజీ కాంబోలో వచ్చిన 'కల్కి' సీక్వెల్‌పై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఒక భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట. ఈ సెట్‌లో ప్రభాస్ అదిరిపోయే ఎంట్రీ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ పాటలో ప్రభాస్‌తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా సందడి చేయనున్నట్లు సమాచారం.