'న్యూమోనియా లక్షణాలు గుర్తించాలి'

'న్యూమోనియా లక్షణాలు గుర్తించాలి'

PPM: పిల్లల్లో న్యూమోనియా లక్షణాలు గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని DMHO డా,భాస్కరరావు సూచించారు. ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును బంగారమ్మ కాలనీ 17వ వార్డులో బుధవారం నిర్వహించారు. బాలింతలు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు.