చేర్యాలలో సందడి చేసిన సినీ నటి

SDPT: చేర్యాల పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన శుభవర షాపింగ్ మాల్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి-యాంకర్ అనసూయ, బాల నటుడు (బుల్లి రాజు) మాస్టర్ రేవంత్, జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై మాల్‌ను ప్రారంభించారు.