రాత్రి బస్సు సర్వీసుకు రిజర్వేషన్

రాత్రి బస్సు సర్వీసుకు రిజర్వేషన్

ASR: సీలేరులో మారెమ్మ ఉత్సవాల నేపథ్యంలో రాత్రి బస్సు సర్వీసుకు రిజర్వేషన్ కల్పించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మూడు రోజులపాటు రాత్రి బస్సుకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు విశా ఖలో బయలుదేరి రాత్రి 10.30 గంటలకు సీలేరు చేరుకుంటుందని చెప్పారు.