ప్రభ బండి ప్రారంభించిన ఛైర్మన్

ప్రభ బండి ప్రారంభించిన  ఛైర్మన్

WGL: ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి గారికి నాలుగో వార్డ్ కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రభ బండిని ఛైర్మన్‌ పెండెం లక్ష్మి రామానంద్ కొబ్బరికాయ కొట్టి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామివారి కటాక్షంతో ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.