CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: ఇటీ వలన ప్రమాదవశాత్తు మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలైన గణపవరం ( M) చిలకంపాడు గ్రామానికి పలువురికి CMRF చెక్కులు పంపిణీ చేశారు. గాలి వెంకట సత్యనారాయణ, అప్పన్నపేట చెందిన అంజూరి మావుళ్ళు, తుంపల సుభాష్ కుటుంబ సభ్యులకు ఇవాళ MLA ధర్మరాజు ఒక్కొక్క కుటుంబానికి రూ.5,00,000 లు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.