VIDEO: వైసీపీకీ భారీ షాక్.. టీడీపీలోకి చేరికలు

VIDEO: వైసీపీకీ భారీ షాక్.. టీడీపీలోకి చేరికలు

NLR: లింగసముద్రం మండలం, రాళ్లపాడుకు చెందిన 15 కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్యే నాగేశ్వరరావు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే స్వయంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం, సమగ్ర అభివృద్ధి అందిస్తుందని, గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజలకు నమ్మకం, సంక్షేమం కల్పిస్తుందని తెలిపారు.